Movie : Nachaavulee
నిన్నే నిన్నే కోరా నిన్నే నిన్నే చేరా
నిరంతరం నీ ధ్యానం లో నన్నే మరిచా
ప్రతి జన్మ లోన నీతో ప్రేమ లోన ఇలా వుండి పోనా ఓ ప్రియతమా
నచ్చావే నచ్చావే నచ్చావే నచ్చావులే....(నిన్నే)
అనుకోని అనుకోగానే సరాసరి ఎదురవుతావే వేరే పనేం లేదా నన్నే వదలవు
నువ్వు నాకు ఎందుకింత ఇష్టమంటే చెప్పలేను
మరువలేనే నిన్ను నేను గుర్తు రానే నాకు నేను
నీ మైకం కమ్ముకుంది ఈ రోజే నన్నిలా
ఈ లోకం కొత్తగుంది సీతకోకలాగా .......(నిన్నే)
నీతో ఏదో చెప్పాలంటూ పదే పదే అనిపిస్తోంది పెదాలలో మౌనం నన్నే ఆపెస్తున్నది
మనసునేమి దాచామన్న అస్సలేమి దాచుకోదు
నిన్ను చుస్తే పొద్దు పోదు చూడకుంటే వూసుపోదు
ఈ వైనం ఇంతకాలం నాలోనే లేదుగా
నువ్వు చేసే ఇంద్రజాలం భారించేదేలాగా.....(నిన్నే)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి