చిత్రం : ప్రేమలేఖ
సంగీతం : దేవ
రచన: శివ గణేష్
పాడినవారు : బాలు, అనురాధ శ్రీరామ్
ప్రియ నిను చూడలేక.....ఊహలో నీ రూపు రాక-2
నీ తలపు తోనే నీ బ్రతుకుతున్న...2(ప్రియ)
వీచేటి గాలులను నేనడిగాను నీ కుశలం
ఉదయించే సూర్యుడినే నేనడిగాను నీ కుశలం
అనుక్షణం నా మనసు తహ తహ లాడే
ప్రతిక్షణం నీకోసం విల విల లాడే
అనుదినం కలలలో నీ కథలే
కనులకు నిదురలే కరువాయే .....(ప్రియ)
కోవెలలో కోరితిని నీ దరికి నను చేర్చమని
దేముడినే వేడితిని కలకాలం నిను చూడమని
లేఖ్తతో ముద్దైన అందించరాద
నినుకాక లేఖలని పెదవంటుకోన
వలపులు నీదరి చేరుటెలా
ఊహల పడవలు చేర్చునులే
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి